I will not leave cong kavuri

kavuri sambasiva rao, eluru mp kavuri sambasiva rao, congress party, mp kavuri sambasiva rao, kavuri, no change the party, manmohan singh, sonia gandhi, delhi , fdi, lok sabha voting, congress leaders,

I will not leave Cong: Kavuri

kavuri.gif

Posted: 12/07/2012 01:41 PM IST
I will not leave cong kavuri

i went to the congress party? kavuri

కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో  తనకు పదవి రాలేదని అలిగిన  ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు పై అనేక పుకార్లు  వచ్చాయి. పార్టీ నుండి వీడిపోతున్నాడని. కాంగ్రెస్ పార్టీ నుండి  వైకాపాలో చేరుతున్నాడనే పుకార్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గరు కూడా వెళ్లాయి. అయితే  కేంద్ర మంత్రి పదవి రానేందుకే  కావూరి రాజీనామా చేస్తున్నాట్లు  పుకార్లు పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల  కాంగ్రెస్ పెద్దలతో బేటీ అయిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎఫ్ ఢీఐ ల పై గురించి ప్రధాని మంత్రి మనోహ్మన్ సింగ్ కావూరికి ఫోన్ చేయటంతో  కాంగ్రెస్ పార్టీలో  కొత్త రాజకీయం సంతరించుకుంది.  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంపై  కావూరి అసంత్రుప్తితో ఉన్న విషయం తెలిసిందే. కానీ కావూరి కాంగ్రెస్ పార్టీ ని ప్రస్తుతానికి  వీడేది లేదని చెప్పారు.  ఒక వేళ  కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిని  కల్పిస్తే  అప్పుడు నిర్ణయం తీసుకుంటానని ఆయన అన్నారు.   లోక్ సభలో  ఓటింగ్ వేసిన కావూరికి అధిష్టానం ఏదో మంచి గిప్ట్  ఇవ్వటంతో.. కావూరిలో వేడి చల్లబడిదని  కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  74 magnitude earthquake has struck off the east coast of japan
Pm manmohan singh asks ministries  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles