Govt convenes meeting of ap parties on telangana issue

Government convenes meeting , Congress MPs, telangana, telangana rashtra samithi, andhra pradesh,fdi in retail, vote on fdi in retail in parliament, telangana mps, separate telangana state, trs chief k. chandrashekar rao,

Govt convenes meeting of AP parties on Telangana issue

Telangana issue.gif

Posted: 12/05/2012 05:30 PM IST
Govt convenes meeting of ap parties on telangana issue

Govt convenes meeting of AP parties on Telangana issue

తెలంగాణ పై కేంద్ర కదలింది.  తెలంగాణ అంశంపై మొత్తానికి కేంద్రంలో కదలిక వచ్చింది. దీని పై  ఈ డిసెంబర్ 28 న అఖిల పక్ష సమావేశం జరపటానికి నిర్ణయించారు. డిసెంబర్ 28న తెలంగాణ పై అఖిల పక్ష సమావేశం  నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది.  ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర హో మంత్రి సుశీల్ కుమార్ షిండేతో జరిపిన చర్చలు సఫలం కావటమే ఇందుకు కారణం.  ఆ రోజు సమావేశంతో  తెలంగాణ వస్తుందన్న నమ్మకం తెలంగాణ వాదులకు పూర్తి స్థాయిలో  ఏర్పడింది.  కొంత మంది మంత్రులు కూడా  తెలంగాణ పై చర్చ జరపటానికి తేదీ ఖరారు అయింది కాబట్టి తెలంగాణ వస్తుందనే నమ్మకం ఉందని  మంత్రి జానా రెడ్డి తెలిపారు.  అఖిల పక్ష ఏర్పాటు పై తేదీని  ప్రకటించడం చరిత్రాత్మకమని  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి అన్నారు.  తెలంగాణ రాష్ట్రం  ఏర్పాటయ్యే వరకు పోరాటం  కొనసాగిస్తామన్నారు.   పార్టీకి ఒక్కొక్కర్ని పిలుస్తామని  హోంమంత్రి  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు చెప్పినట్లు పొన్నం లక్ష్మీనారాయణ తెలిపారు.  తెలంగాణ పై తెలుగుదేశం ఏకాభిప్రాయంతో  సమావేశానికి  రావాలని,  రాజకీయాలను పక్కన పెట్టి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి  ముందుకు రావాలని పొన్నం కోరారు.  తెలంగాణపై 8 రాజకీయ పార్టీలు స్పష్టమైన వైఖరి తెలియజేయాలన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr statue in parliament
Yanamala ramakrishnudu fire on cm kiran kumar reddy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles