Earthquake in guntur

earthquake,Guntur

earthquake in Guntur.

earthquake in Guntur.png

Posted: 12/04/2012 03:15 PM IST
Earthquake in guntur

గత కొన్ని రోజుల క్రితంలో క్రిష్ణ పరివాహక ప్రాంతంలో అప్పుడప్పుడు భూమి స్వల్పంగా కంపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా  గుంటూరు జిల్లాలో ఈ రోజు ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. గుంటూరు జిల్లాలోని శావల్యాపురం మండలంలోని మెతుకుమల్లి, బొమ్మడిపూలెం, శానంపూడి తదితర గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆయా గ్రామాలలో ప్రజలు వెంటనే ఇళ్ల నుండి బయటకు వచ్చారు. మళ్లీ ప్రకంపనలు వచ్చే అవకాశముందన్న ప్రచారంతో వారంతా బయటనే గడుపుతున్నారు. ఇంకా నల్లగొండ జిల్లాలోని మిర్యాలగుడా, మేళ్లచెర్వు, దామచర్ల, హాలియా, మఠంపల్లి మండలాల్లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పది మండలాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి . అధికారులు వీరికి ధైర్యం చెప్పే పనిలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Students egg and stone attack on sharmila
Women trafficking gang arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles