Narendra modi has over rs 1 crore in assets

gujarat chief minister narendra modi, narendra modi rs 1 crore in assets, narendra modi,modi, gujrat election, gujarat chief minister, assembly elections,Rs 40 lakh five years ago

Narendra Modi has over Rs 1 crore in assets

modi.gif

Posted: 12/01/2012 01:44 PM IST
Narendra modi has over rs 1 crore in assets

Narendra Modi has over Rs 1 crore in assets

గుజరాత్ లో ఎన్నికల సందడి మొదలైంది. అయితే గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్ర మోడీ పై పోటీగా  ఒక పోలీస్ అధికారి భార్య ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కు  నరేంద్ర మోడీ ఆస్తుల  అఫిడవిట్  సమర్పించారు. ఆ అఫడవిట్ లో మోడీ ఆస్తి కేవలం కోటీ రూపాయాలుగా చూపించటం జరిగింది. ఐదేళ్ల క్రితం 40 లక్షలున్న  ఆయన ఆస్తులు  ఈ ఏడాది కోటి రూపాయలు దాటాయని  మోడీ ఎన్నికల అఫిడవిట్  పేర్కొంది.  ఈరోజు  ఆయన మణినగర్  నియోజక వర్గం నుంచి పత్రాలు దాఖలు  చేశారు. ముఖ్యమంత్రి గా ఉండి తను ఏం సంపాదించలేదని , కేవలం కోటి రూపాయాల ఆస్తి మాత్రం సంపాదించాను మోడీ చెబుతున్నారు. ఆ కోటి రూపాయలు సంపాదించటానికి 5 సంవత్సరాలు పట్టిందని మోడీ అన్నారు.   గాంధీనగర్లో  ఆయనకున్న ఒక ప్లాటు  మార్కెట్  విలువు ఇప్పుడు కోటి రూపాయలైందని ఇతరత్రా ఆస్తులు మరో 33 లక్షలున్నాయని అఫిడవిట్ పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Cylone warning from visakhapatnam weather centre
Students hand with a punch teacher  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles