Cylone warning from visakhapatnam weather centre

cylone warning,visakhapatnam weather centre, weather report, ap weather, south india weather, bay of bengal, ocean

cylone warning from visakhapatnam weather centre

21.gif

Posted: 12/02/2012 03:02 PM IST
Cylone warning from visakhapatnam weather centre

       wether

       ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటికి (సోమవారం) అది మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. రాష్ట్రంలోని తెలంగాణలో ఒకట్రెండు చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి చలి పెరిగిందన్నారు. కోస్తాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఒక మోస్తరు తగ్గగా, రాయలసీమలో పెరిగాయని వివరించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Free coaching for exise constables exam
Narendra modi has over rs 1 crore in assets  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles