Bharati against tdp chief naidu kuppam constituency

chandrababu naidu, telugudesam, bharati, ysr congress, kuppam, ys bharati, jagan, ysr party, chittoor district, Y S Jaganmohan Reddy, Bharati

Y S Jaganmohan Reddy's wife Bharati against the TDP chief Chandra Babu Naidu in his Kuppam constituency in Chittoor district.

Bharati against TDP chief Naidu Kuppam constituency.png

Posted: 12/01/2012 09:52 AM IST
Bharati against tdp chief naidu kuppam constituency

Bharati_Naidu

తెలుగు దేశం పార్టీ అంటే వైయస్సార్ కాంగ్రెస్ కి అసలు పడదనే విషయం అందరికీ తెలిసిందే. ఏ చిన్న విషయంలోనైనా చంద్రబాబును విమర్శిస్తూ , ఆయనను రాజకీయంగా  దెబ్బతీయాలనే  కోణంలో చూస్తుంటారు. ఇక ఇప్పుడు ఆయనను తన సొంత జిల్లాలో, నియోజక వర్గంలో దెబ్బతీయాలనుకొని, ఆయన సొంత నియోజక వర్గం అయిన కుప్పంలో చంద్రబాబుకు పోటీగా వైయస్ జగన్ భార్య అయిన వైయస్ భారతిని చంద్రబాబుకు  పోటీగా దించేందుకు  పావులు కదుపుతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం రంగం కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. గడువుకన్నా ముందే ఎన్నికలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంచనాలు వేస్తోంది. దాంతో అభ్యర్థుల ఎంపికపై కూడా కసరత్తు జరుగుతున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబుపై పోటీకి భారతిని దించి ప్రచారం కూడా పెద్ద యెత్తున నిర్వహించాలని అనుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి ఇంటికీ భారతి, వైయస్ విజయమ్మ, షర్మిల వెళ్లి ఓట్లు అడుగి, సెంటిమెంటుతో ఓట్లు రాబట్టుకోవాలని  చూస్తున్నారట .

జగన్ జైలుకు వెళ్లినప్పటి నుండి తమ వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్న భారతి, సాక్షి మీడియాను తన కనుసన్నల్లోకి తెచ్చుకుందని  అంటున్నారు. ఒకవేళ చంద్రబాబు పై పోటీకి దిగి గెలిస్తే మాత్రం అది ఒక చరిత్రే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader shobha hymavathi comment on ys family
Sonia gandhi congratulated the cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles