Tdp leader shobha hymavathi comment on ys family

tdp leader shobha hymavathi, shobha hymavathi, comments on ys family, 420family, shobha hymavathi comment on ys family, ys jagan, ys sharmila, ys vijayamma, ys rajasekara reddy, brother anil, anil, ysr congress party, ysr

tdp leader shobha hymavathi comment on ys family

shobha.gif

Posted: 12/01/2012 01:09 PM IST
Tdp leader shobha hymavathi comment on ys family

tdp leader shobha hymavathi comment on ys family

ఒక ఇంటినిండ ఫోర్ ట్వంటీలే ఉన్నారని తెలుగుదేశంపార్టీ గుర్తించింది. ఆ 420లు దివంగత  మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి  నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని టీడీపీ నాయకులు ఆరోపిస్తోన్నారు. నేర చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వైసీపీ నాయకురాళ్లు విజయలక్ష్మి, షర్మిల నోటిని అదుపులో ఉంచుకోవాలని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు శోభా హైమావతి హెచ్చరించారు. విశాఖలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే ముందు విజయలక్ష్మి తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి 420 అని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. అక్రమ ఆస్తుల కేసుల్లో చంచల్‌గూడ జైలులో ఉన్న జగన్ ఫోర్ ట్వంటీయా లేక చంద్రబాబునాయుడా? చెప్పాలన్నారు. వైఎస్ బతికి ఉంటే జైల్లో ఉండేవారని, ఆయనపైనా 420 కేసు నమోదయ్యేదన్నారు. ఉద్యోగం ఇచ్చిన యజమానిని చంపిన రాజారెడ్డి 420 కాదా అని ఆమె ప్రశ్నించారు. బయ్యారం గనులను కొట్టేయడానికి చూసిన అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్, ఎరువులు నల్లబజారులోకి తరలిస్తూ పట్టుబడ్డ మీ తమ్ముడు, కడప మాజీ మేయర్ రవీంద్రరెడ్డి 420లు కారా అని విజయలక్ష్మిని ప్రశ్నించారు. ఇంట్లో అందరు 420లను పెట్టుకున్న విజయలక్ష్మి ఏప్రిల్ 20పుట్టిన చంద్రబాబును 420 అంటూ విమర్శించడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Four injured in beed explosion anti terror squad on spot
Bharati against tdp chief naidu kuppam constituency  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles