Ajmal kasabs last words

Ajmal Kasab last words,Ajmal Kasab,hanged early on Wednesday morning,Yerwada jail in Pune, last wish,Yerwada jailor, Kasab, November 2008 Mumbai attacks, kasab mother, Kasabs family,

Ajmal Kasab's last words

last words.gif

Posted: 11/22/2012 01:39 PM IST
Ajmal kasabs last words

Ajmal Kasab's last words

మా అమ్మకు చెప్పండి...’ ఈ నెల 21న ఉరిశిక్షను అమలు చేయబోతున్నట్లు జైలు అధికారులు చెప్పిన తర్వాత పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ స్పందన ఇది. కసబ్‌కు అతడిని ఉరితీయబోతున్నట్లు ఈ నెల 12వ తేదీన తెలియజేసినట్లు కేంద్ర హోంశాఖ వర్గాలు తెలిపాయి. చివరి కోరిక ఏదైనా ఉందా అని అడిగినప్పుడు కసబ్ అతడి తల్లి నూరీలాయి పేరును ఉచ్ఛరించాడని ఆ వర్గాలు చెప్పాయి. ఇస్లామాబాద్‌లోని భారత దౌత్యకార్యాలయం ద్వారా మంగళవారం కసబ్ తల్లికి ఒక కొరియర్ ద్వారా లేఖను పంపించి అతడి ఆఖరి కోరికను నెరవేర్చినట్లు హోంశాఖ వర్గాలు వివరించాయి. ఉరితీసే ముందు తనకు చివరి కోరిక ఏమీ లేదని కసబ్ చెప్పాడని మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు. ‘నీ వస్తువులు ఎవరికైనా అప్పగించాలా..?’ అని అడిగిన రెండో ప్రశ్నకు కూడా ‘అవసరం లేద’టూ కసబ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చినట్లు తెలిపారు. ఎరవాడ జైలులో గతంలో ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని హత్యచేసినందుకు అమత్‌లాల్ సోమేశ్వర్ జోషి (28)ని 1995 జూలై 13వ తేదీ తెల్లవారుజామున ఉరితీశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Teacher orders child to drink urine
Google earth satellite map help to kasab  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles