Google earth satellite map help to kasab

Google Earth Satellite Map help to Kasab,Kasab with Google Maps satellite images, Kasab Afghanistan live online 3D Maps,Kasab Map,

Google Earth Satellite Map help to Kasab

Google.gif

Posted: 11/22/2012 01:33 PM IST
Google earth satellite map help to kasab

Google Earth Satellite Map help to  Kasab

ఈ ఐదు బృందాలకు గూగుల్ ఎర్త్ సైట్ ద్వారా ముంబైలోని ఆజాద్ మైదాన్‌ని చూపించారు. రద్దీ వేళల్లో చిత్రీకరించిన కొన్ని రైల్వే స్టేషన్ల ఫిల్మ్‌లనీ ప్రదర్శించారు. ముంబైలో ప్రవేశించటానికి మార్గాలన్నీ గూగుల్ ఎర్త్ ద్వారానే వీరికి వివరించారు. ముంబై చేరుకున్న తరవాత జనసమ్మర్థ ప్రాంతాల్లో విచక్షణా రహితంగా కాల్పులు జరపాలని నూరిపోశారు.రెండు నెలలు ఆలస్యమైన ఆపరేషన్: లష్కరే 2008 సెప్టెంబర్ 27నే ముంబైపై దాడి చేయాలని పథకం వేసింది. అరుతే ఏవో కారణాల వల్ల ఈ దాడి రెండు నెలలు ఆలస్యం కావటంతో పది మంది ఉగ్రవాదులను కరాచీలోనే ఉంచింది. పది మంది ఉగ్రవాదులూ 2008 నవంబరు 23న కఫా, జకీవుర్ రెహ్మాన్‌లతో కలిసి కరాచీ సమీపంలోని అజీజాబాద్ నుంచి ముంబై బయలుదేరారు.అక్కడి సముద్ర తీరంలోనే జకీ, కఫా ఆగిపోగా.. పది మందీ లాంచీలో ముంబై వైపు ప్రయూణం ప్రారంభించారు. అలా 22 నుంచి 25 నాటికల్ మైళ్లు ప్రయూణించి మరో పెద్ద లాంచీలోకి మారారు. ఇందులో నడి సముద్రానికి చేరుకుని అల్-హుస్సేనీ అనే నౌకలోకి చేరుకున్నారు. ఉగ్రవాదుల బృందం ఈ నౌకలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన వెంటనే కుబేర్ అనే లాంచీని హైజాక్ చేసి భారత్ తీరానికి వచ్చింది. ముంబైలోని బుడ్‌వార్ పార్క్ జెట్టీ ప్రాంతానికి చేరుకుని ఇద్దరిద్దరు చొప్పున విడిపోయి మారణహోమానికి సిద్ధమయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ajmal kasabs last words
Driven by poverty kasab took to crime and jihad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles