Komatireddy followers embarass jana reddy

komatireddy followers embarass jana reddy,panchayat raj minister k jana reddy, k. jana reddy,mla komatireddy venkat reddy, indira gandhi on her 95th birth anniversary, nalgonda, congress party, telangana supporters, followers demanded to janareddy,

Komatireddy followers embarass Jana Reddy

Komatireddy.gif

Posted: 11/20/2012 10:59 AM IST
Komatireddy followers embarass jana reddy

Komatireddy followers embarass Jana Reddy

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖా మంత్రి కుందూరు జానారెడ్డిని నల్లగొండలో తెలంగాణవాదులు అడ్డుకున్నారు. జానారెడ్డిని సొంత పార్టీకే చెందిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు తెలంగాణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని, పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జానారెడ్డి ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా పానగల్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసేందుకు రాగా అప్పటికే అక్కడ ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనుచరులు తెలంగాణపై ఆయనను నిలదీశారు. ఓ వైపు మంత్రిని రాజీనామా చేయాలని కోరుతూనే కోమటిరెడ్డి జిందాబాద్ అంటూ నినాదా లు చేశారు. దీంతో మంత్రి జానారెడ్డి వెనుదిరిగి వాహనంలోనే కాసేపు కూర్చుని తిరిగి మరోసారి విగ్రహానికి పూలమాల వేసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆయనను కోమటిరెడ్డి అనుచరులు అడ్డుకోవటంతోపాటు వాగ్వివాదానికి దిగారు. దీంతో చేసేదేమీలేక మంత్రి మిర్యాలగూడకు బయలుదేరి వెళ్ళారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao vs komatireddy brothers
Two girls arrested for facebook post on mumbai shutdown granted bail  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles