Two girls arrested for facebook post on mumbai shutdown granted bail

Two girls arrested for questioning Mumbai shutdown, face book post against blathackeray, slamming Bal Thackeray facebook comments, facebook comments on bal thackeray death, face book comments on mumbai bundh on balthackeray death,Bal Thackrey funeral, FB post, social networking post, Mumbai shutdown, Shiv Sainiks, Shaheen Dhada

two girls arrested for Facebook post on Mumbai shutdown granted bail

girls.gif

Posted: 11/19/2012 07:18 PM IST
Two girls arrested for facebook post on mumbai shutdown granted bail

wo girls arrested for Facebook post on Mumbai shutdown granted bail

శివ సేన అధినేత  బాల్ థాకరేకి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో కామెంట్ రాసినందుకు , ఆ కామెంట్ ను లైక్ చేసినందుకు ఇద్దరు యువతులను  ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.  అనంతరం బెయిల్ పై విడుదల చేశారు.  వీరి అరెస్టు తో  సమాజంలోని పలు వర్గాల నుంచి భిన్నభిప్రాయాలు వ్యక్తమావుతున్నాయి.  ఫ్రెస్ కౌన్సిల్  ఆఫ్  ఇండియా ఛైర్మన్  జస్టీస్  మార్కండేయ  కట్జు మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు.  యువతుల అరెస్టు అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు.  పోలీసు  అధికారులపై చర్యతీసుకోవాలని ఢిమాండ్  చేశారు.  థాకరే మరణం, అంత్యక్రియల నేపథ్యంలో  నిన్న ముంబయి నగరం దాదాపుగా బంద్  పాటించిన నేపథ్యాన్ని  పేర్కొంటూ  ధానేకి చెందిన  యువతి బంద్ పాటించడం తప్పని వ్యాఖ్యానించింది.  భగత్ సింగ్ , సుఖ్ దేవ్ లనూ మనం గుర్తు పెట్టుకోవాలని  సూచించింది.  ఆమె స్నేహితురాలు ఆ కామెంట్ ని లైక్  చేసింది. దీనిపై శివసేన స్థానిక  నేత ఫిర్యాదు చేయగా పోలీసులు సెక్షన్ 505(2) కింద ఆ యువతులిద్దరినీ అరెస్టు చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Komatireddy followers embarass jana reddy
Petroleum panabaka lakshmi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles