Pinky pramanik proved as a men

pinky pramanik, gold medallist pinki, athlete pinki, pinky pramanik, pinky, pinky rape case, pinki gender bluder, pinky man, athlete medical test video, doha asian games, gold medal winner athlete is a male, rape charge against pinki pramanik

pinky pramanik proved as a men

pinky.gif

Posted: 11/12/2012 05:35 PM IST
Pinky pramanik proved as a men

pinky pramanik proved as a men

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అద్లెట్ పింకీ  ప్రమాణిక్  పురుషుడేనని  వైద్యనివేదిక వెల్లడించింది.  మహిళల  అథ్లెటిక్  ఈవెంట్లలో  పాల్గొని  పింకీ  పలు పతకాలు గెలిచిన సంగతి తెలిసిందే.  పింకీ స్నేహితురాలు  అనామిక పింకీ స్తీ కాదని, పురుషుడని, తనపై అత్యాచారం  చేశాడని  ఫిర్యాదు చేయగా పింకీ  ప్రమాణిక్  వైద్య పరీక్షలు జరిపారు.  అందుకుగాను గత జూన్ లో  ఏడుగురు వైద్యుల కమిటి నియమించారు.  ఇప్పడిక  పింకీ లైంగికతపై నివేదిక వెలువడిన నేపథ్యంలో  అత్యాచారం  కేసు విషయంలో కోర్టులో విచారణ ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Stock guru india the 500 crore investment fraud
Cbi jd lakshmi narayana visit ahobilam temple  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles