Tdp ramesh rathode fires on kcr

tdp mp ramesh rathod is angry on kcr, tdp mp ramesh rathode, tdp leader ramesh rathod, ramesh comment on kcr, ramesh attacked to kcr, tdp, kcr, congress party, telangana movement, trs party, trs leaders, telanganan,

tdp ramesh rathode fires on kcr

tdp.gif

Posted: 11/09/2012 01:10 PM IST
Tdp ramesh rathode fires on kcr

 tdp ramesh rathode fires on kcr

తెరాస అధినేత కేసిఆర్ కు  ఢిల్లీలో  గుర్తుకురాని తెలంగాణ. గల్లికీ వచ్చినప్పుడు మాత్రమే కేసిఆర్ గుర్తుకు వస్తుందని  తెదేపా ఎంపీ రమేష్ రాథోడ్ విమర్శించారు.  కేసిఆర్ ది ఓట్ల  రాజకీయమని .. ఆయన అన్నారు. కేసిఆర్ కారణంగానే  విద్యార్థులు ఆత్మ బలిధానాలకు  పాల్పడుతున్నారని  మండిపడ్డారు.  తెలంగాణ  గురించి  ఒక్కసారి  కూడా పార్లమెంట్ లో  మాట్లాడని  కేసిఆర్ , విజయశాంతి తెదేపాను  విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.  తెదేపా చచ్చిపోయిందని  అనడం నీచ రాజకీయయమని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ తో  కుమ్మక్కు  రాజకీయాలకు పాల్పడుతున్న కేసిఆర్ కు ఓట్ల  సమయంలోనే తెలంగాణ గుర్తుకు వస్తుందని  ఎద్దేవా చేశారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Bhuthaladroni effect in andhrapradesh
Heavy rains trigger flash flood in indonesia  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles