Heavy rains trigger flash flood in indonesia

indonesia heavy rains, heavy rains trigger flash flood in Indonesia, indonesia sulawesi island, sulawesi island, torrential rain , trigered landslide, flashfloods on indonesia, killing 10 people, 10 people died, 20 missing people, batanguru village,

Heavy rains trigger flash flood in Indonesia

Indonesia.gif

Posted: 11/09/2012 01:08 PM IST
Heavy rains trigger flash flood in indonesia

Heavy rains trigger flash flood in Indonesia

 భారీ వర్షాలు, వరదల కారణంగా  ఇండోనేషియాలోని  సులవేసి దీవిలో  కొండ చరియలు విరిగిపడ్డాయి.  ఈ ఘటనలో 10 మంది మరణించారు. అయితే మరో 20 మంది గల్లంతైనట్లు  సమాచారం.  భారీ వర్షాలకు మామస జిల్లాలోని బటంగూరు గ్రామం  సమీపంలోని నదిలో కొండచరియలు విరిగిపడ్డాయి.  దీంతో నది ఆనకట్ట కొట్టుకుపోయి సమీపంలోని ఇళ్లు  నీట మునిగాయి.  ఇప్పటివరకు 10 మ్రుతదేహాలను  వెలికితీశామని  అధికారులు చెబుతున్నారు.  గల్లంతైన  మిగతావారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని  అధికారులు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp ramesh rathode fires on kcr
Denikain ready movie controversy 30 scencs cut  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles