Earthquake in nellore district today

earthquake in nellore district today, earthquake in nellore, earthquake in andhra pradesh, earthquake in southern india, ananta sagar varikuntapadu, pata devaraya palle uppalapadu earthquake

earthquake in nellore district today

29.gif

Posted: 11/04/2012 06:46 PM IST
Earthquake in nellore district today

nellore

నెల్లూరు జిల్లాలో ఆదివారం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించడంతో జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అనంతసాగర్, వరికుంటపాడు, పాతదేవరాయపల్లె, ఉప్పలపాడులో 2 సెకండ్లపాటు భూమి కంపించింది. భారీ వర్షాలకు భూ కంపం తోడవడంతో ఏం ఉపద్రవం ముంచుకొస్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్వల్ప వ్యవధిలోనే ప్రకంపనలు ఆగిపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి నాలుగు సెకన్లపాటు భూమి కంపించడంతో భయంతో ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anupam kher asia best actor
All trains cancelled from vizag  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles