All trains cancelled from vizag

all trains cancelled from vizag, floods disturb trains, heavy floods causing transportation disturb, vizag railway station, all trains cancelled from visakaha patnam station, nizamuddin link, visakha secunderabad, godavari express, visakha express , duranto express

all trains cancelled from vizag

23.gif

Posted: 11/04/2012 06:36 PM IST
All trains cancelled from vizag

trains_e

గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీవర్షాల ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. పలు జిల్లాల్లో ఉద్రుతంగా పొర్లుతున్న వరద నీరు రవాణా వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది.  తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసి పలు ప్రాంతాల్లో పట్టాలపైకి వర్షం నీరు చేరడంతో హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే అన్ని రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. విశాఖ -నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్, విశాఖ -సికింద్రాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్, విశాఖ -తిరుపతి ఎక్స్‌ప్రెస్, విశాఖ - సికింద్రాబాద్ గరీబ్ రథ్, విశాఖ - సికింద్రాబాద్ దూరంతో ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake in nellore district today
Paster rape attempt on child girl  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles