Chiranjeevi first signature as minister

minister chiru first signature, chiranjeevi first signature as minister, chiru signature to kakatiya celebrations, minister chiranjeevi first sign, minister chiranjeevi first sign on celebrations, central minister chiranjeevi, chiranjeevi released rs.20 lacks, chiranjeevi released funds, chiranjeevi released funds to kakatiya

Chiranjeevi First Signature as Minister

chiranjeevi.gif

Posted: 11/01/2012 01:32 PM IST
Chiranjeevi first signature as minister

minister chiranjeevi first sign on Celebrations

మెగా స్టార్ చిరంజీవి గారు ఈ రోజు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి గారు బాధ్యతలు చేపట్టారు.  తనకు అప్పగించిన  బాధ్యతలు సక్రమంగా  నిర్వహిస్తానని, భారతీయ పర్యాటక  శాఖను మరింతగా మెరుగు పరుస్తానని  ఆయన ఈ సందర్భంగా చెప్పారు.  విదేశీ  పర్యాటకులను ఆకర్షించడానికి మరిన్ని చర్యలు చేపడతామని  చిరంజీవి ప్రకటించారు.  కాకతీయ ఉత్సవాలను నిధులు విడుదల చేస్తూ  కేంద్రమంత్రి హోదాలో చిరంజీవి తొలి సంతకం చేశారు.  మెగా కార్యకర్తలు లో కొత్త ఆనందం సంతరించుకుంది.  మంత్రి చిరంజీవి  రాక కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. నిన్నటి వరకు వివాదంలో ఉన్న కాకతీయ ఉత్సవాల నిధులు. మంత్రి చిరంజీవి రాకతో  కాకతీయ ఉత్సవాలకు 20 లక్షలు నిదులు విడుదల చేశారు. దీనితో కాకతీయ ఉత్సవాలు జరుపుకునే అవకాశం వచ్చింది. అందుకే మంత్రి చిరంజీవి గారి మొదటి సంతకం చేసి నిధులు విడుదల చేయటం పై మెగా అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కాకతీయ ఉత్సవాల కమిటీ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Manchu vishnu approaches hrc
Tjac leader kodandaram under house arrest  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles