Manchu vishnu approaches hrc

Manchu Vishnu Approaches HRC, Human Rights Commission, manchu vishnu vs brahmins, vishnu denikaina ready, brahmins denikaina ready, denikaina ready movie controversy, attack at Mohan Babu residence, attack on vishnu, vishnu movie controversy

Manchu Vishnu Approaches HRC

HRC.gif

Posted: 11/01/2012 03:59 PM IST
Manchu vishnu approaches hrc

Manchu Vishnu Approaches HRC

మోహన్‌బాబు కుటుంబంపై బ్రాహ్మణ సంఘాలు హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశాయియి. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్లిన తమపై మోహన్‌బాబు, ఆయన కుమారుడు విష్ణులు గూండాలతో దాడి చేయించారని బ్రాహ్మణులు ఆరోపించారు. బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచే విధంగా ఉన్న సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని బ్రాహ్మణ సంఘాలు హెచ్‌ఆర్‌సీని కోరాయి. తమపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని విజ్ఞప్తి చేశాయి. దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను హెచ్‌ఆర్‌సీకి వారు సమర్పించారు. దేనికైనారెడీ సినిమా హీరో మంచు విష్ణు కారుపై బ్రాహ్మణులు చెప్పులు విసిరి నిరసన తెలిపారు. హెచ్‌ఆర్‌సీలో పరస్పర ఫిర్యాదు చేసుకున్న మంచు విష్ణు, బ్రాహ్మణులు అక్కడే గొడవకు దిగారు. విష్ణుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Purandeswari get promotion
Chiranjeevi first signature as minister  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles