Raghunandan mom wept for his son attitude

Raghunandan mom wept for his son attitude, sanvi and satyavathi muder, Saanvi Venna Kidnapper Arrest, Saanvi Murderer raghu, Raghu Nandan Crying for her son Punishment, Kidnapper Raghu Details, Vishakapatnam

Raghunandan mummy wept for his son's attitude. She said he must punished for his murder.

Raghunandan mom wept for his son attitude.png

Posted: 10/28/2012 06:37 PM IST
Raghunandan mom wept for his son attitude

raghunandan_mother

అమెరికాలో పెన్సిల్వేనియాలో చిన్నారి శాన్విని దారుణంగా హత్య చేసిన రఘునందన్ ని శిక్షించాలని, నా కొడుకు శిక్షార్హుడే అని రఘునందన్ తల్లి మీడియాకు చెప్పింది. ఈ హత్యకు సంబంధించిన కారణాలను వెలికి తీయాలని అతని తల్లి విజ్ఞప్తి చేసింది. ఈమె మీడియాతో మాట్లాడుతూ.... నా కొడుకు వారి కుటుంబానికి చేయరాని అన్యాయం చేశాడని, అతడికి శిక్షవేయడమే సరైన న్యాయం అని, నా కొడుకు చేసిన తప్పు క్షమించరానిదని, శాన్వి కుటుంబ సభ్యులను క్షమించమని కోరింది. రఘునందన్‌ది మొదటి నుండి నేరపూరిత స్వభావం కాదని, నలుగురికి సహాయం చేసే గుణం అని చెప్పారు. ఎవరికీ ప్రాణహానీ చేసే వాడు కాదన్నారు. అయితే తప్పు చేశాడు కాబట్టి శిక్షించాల్సిందేనని, ఆ శిక్షను మన భారత దేశంలోనే వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అయితే తన కోడలు కూడా ఈ హత్యకు సహకరించిందంటే నేను నమ్మలేకపోతున్నానని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sandy effect in america
Purandeswari promotion break  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles