Purandeswari promotion break

Purandeswari promotion go back, Purandeswari promotion break, Eluru MP Kavuri Sambasiva Rao, Eluru MP kavuri sambasiva rao, minister purandeswari

Purandeshwari's promotion go back due to Eluru MP Kavuri Sambasiva Rao's disappointment.

Purandeswari promotion go back.png

Posted: 10/28/2012 06:16 PM IST
Purandeswari promotion break

Purandeshwari_MP_Kavuriఇవాళ మన్మోహన్ సింగ్ కేబినెట్ లో జరిగిన మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణలో కొందరికి ప్రమోషన్లు, కొందరికి డిమోషన్లు వచ్చాయి. అయితే ముఖ్యంగా మన రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న పురందేశ్వరి కి స్వతంత్ర హోదాలో సహాయ మంత్రి పదవి వస్తుందని ముందునుంచి ప్రచారం జరిగింది. ఈమేరకు ఆమెకు సంకేతాలు కూడా అందాయి. కానీ ఆమెకు చివరి నిమిషంలో ఆగిపోయింది. దీనికి కారణం ఏలూరు ఎంపీ అయిన కావూరి సాంబశివరావు అలక కారణమంటున్నారు. దీంతో పురందేశ్వరి అభిమానులు నిరాశకు గురైనట్లు సమాచారం. ఈమెకు స్వంతంత్ర హోదా కల్పించకుండా కేవలం శాఖను మాత్రం వాణిజ్య, పరిశ్రమలకు మార్చి సరిపెట్టారు. ఇంత ప్రచారం జరిగాక స్వతంత్ర హోదా ఇవ్వకుండా ఒకరకంగా అవమానించారని వారు బాదపడుతున్నారు. ఏది ఏమైనా కావూరి అలక పురందేశ్వరికి ప్రమోషన్ రాకుండా చేసిందని మాత్రం చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Raghunandan mom wept for his son attitude
Hero nara rohit meets chandrababu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles