Phone tapping cellular firm puts raw on hold

Phone tapping, Cellular,RAW,phone tapping, Airtel,

Phone tapping: Cellular firm puts RAW on hold

RAW.gif

Posted: 10/22/2012 10:57 AM IST
Phone tapping cellular firm puts raw on hold

Phone tapping: Cellular firm puts RAW on hold

జాతీయ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లోనూ టెలికాం సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పాలసీ ప్రకారమే నడుచుకుంటున్నామంటూ.. నిఘా సంస్థల వినతులను చెత్తబుట్టలో పారేస్తున్నాయి. దేశంలోనే అత్యున్నత నిఘా సంస్థ అయిన రా (రీసెర్చ్, అనాలసిస్ వింగ్) జాతీయ భద్రత దృష్ట్యా కొన్ని నంబర్లను ట్యాప్ చేయాలని ఎయిర్‌టెల్ సంస్థను కోరగా.. సమయం పడుతుందని నిర్లక్ష్యంగా సమధానమిచ్చింది. ఈ విషయంపై రా తీవ్ర నిరసనను వ్యక్తం చేసింది. ఈ విషయమై ‘రా’ జాయింట్ సెక్రెటరీ హోదాలో ఉన్న అరుణ్ కే సిన్హా టెలికాం శాఖకు ఫిర్యాదు చేశారు. ‘‘ఇలాంటి విషయాలు దేశ భద్రతకు ప్రతికూలంగా పరిణమిస్తాయని’’ ఆందోళన వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Couple intent on suicide set off train fire in karnataka
Ys vijayamma bible issue  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles