Couple intent on suicide set off train fire in karnataka

Couple, intent,suicide,train, fire, Karnataka

Couple intent on suicide set off train fire in Karnataka

suicide.gif

Posted: 10/22/2012 11:20 AM IST
Couple intent on suicide set off train fire in karnataka

Couple intent on suicide set off train fire in Karnataka

ఫలక్‌నుమా ప్యాసింజర్ రైలు అగ్ని ప్రమాదం వెనుక దాగిన మిస్టరీని రైల్వే పోలీసులు ఛేదించారు. ప్రేమికులు తమకు తాము నిప్పుపెట్టుకున్నారని, ఫలితంగానే రైల్లో అగ్ని ప్రమాదం సంభవించిందని తేల్చారు. ఈనెల 16న గుల్బార్గా స్టేషన్‌లో ఆగి ఉన్న షోలాపూర్-హైదరాబాద్‌కు చెందిన ఫలక్‌నుమా ప్యాసింజర్ రైల్లో అగ్నిప్రమాదం జరగ్గా ఇద్దరు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతిచెందిన వారు ఆటో డ్రైవర్ శరణప్ప కాలేజీ విద్యార్థిని వర్ష అని.. వారు ప్రేమికులని తేల్చారు. పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య రైలులోని టాయిపూట్‌లోకి వెళ్లి ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు డీఐజీ శ్రీకాంతప్ప మీడియాకు వివరించారు. ప్రమాదంలో ఆరు బోగీలకు నిప్పంటుకోగా, 15మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Suspect in deadly wisconsin spa shootings found dead
Phone tapping cellular firm puts raw on hold  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles