Supreme court dismisses case against rahul gandhi

Rahul Gandhi, Supreme Court, Kishore Samrite, Samajwadi Party, UPA

"The apex court orders a `5 lakh penalty on the former Samajwadi Party legislator who filed the case

Supreme Court dismisses case.png

Posted: 10/18/2012 05:03 PM IST
Supreme court dismisses case against rahul gandhi

Rahul-gandhi

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ పై సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అత్యాచారం, కిడ్నాప్ లను  ఆరోపిస్తూ కేసు వేసిన విషయం తెలిసిందే. దీని పై విచారణ చేపట్టిన కోర్టు నేడు తుది తీర్పును వెలువరించింది. సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే కిషోర్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని, కేవలం రాహుల్ గాంధీ పరువుకు నష్టం కలిగించాలనే ఉద్దేశ్యంతోనే ఆరోపణలు చేశాడని, దీనికి సంబంధించి ఆధారాలు లేవని పేర్కొంది. రాహుల్ పై అనవసరంగా కేసు వేసినందుకు గాను 20 వేల జరిమానా విధించింది. అలాగే రాహుల్ కు రూ.5 లక్షలు చల్లించాల్సిందిగా సుప్రీం తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Satyam raju properties worth rs 822 crore attached
Cm kiran asked 5 rupees  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles