Cm kiran asked 5 rupees

Cm kiran kumar reddy, chiranjeevi, botsa satya narayana

Cm kiran kumar reddy, chiranjeevi, botsa satya narayana

cm kiran kumar reddy.png

Posted: 10/18/2012 04:45 PM IST
Cm kiran asked 5 rupees

Kiran-kumar-reddyఇవాళ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం  అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమాని కి ముఖ్యంత్రి  కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, మాజీ పీసీసీ సభ్యుడు ఎమ్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు..ఇక సభ్యత్వం పొందడానికి 5 రూపాయలు చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలి .  సీఎం కిరణ్ ముందుగా సభ్యత్వం తీసుకున్నప్పుడు  ఆయన వద్ద ఐదు రూపాయల చిల్లర లేదు. దాంతో చిరంజీవి అతనికి 5 రూపాయల చిల్లర ఇచ్చి సహాయ పడ్డాడు. మరి ఎన్నో సంవత్సరాలుగా  కాంగ్రెస్ లో ఉంటూ సభ్యత్వానికి 5 రూపాయలు చిల్లర తెచ్చుకోక పోవడం, అదే మొన్నటి కి మొన్న కాంగ్రెస్ లో చేరిన చిరంజీవి గుర్తుంచుకొని  చిల్లర తెచ్చుకొని సీఎంకి చూస్తుంటే సీఎం కిరణ్ కి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం పై ఎంత నమ్మకం ఉందో అర్థం అవుతుందని కాంగ్రెస్ కార్యకర్తలు  అంటున్నారు.. ఇక ప్రతిపక్షాలు అయితే సీఎం చిరంజీవి దగ్గర 5 రూపాయలు అడుక్కున్నాడని  అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Supreme court dismisses case against rahul gandhi
Childrens hospital the lives of veena and vani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles