Chandra babu tea rs 1000

Chandra babu Tea @ Rs 1000, Chandra babu naidu, Padayatra, Vastunna Meekosam, Tea Shop, Thousand Rupees, Women, TDP leaders, Rate 1000

Chandra babu Tea @ Rs 1000

Tea.gif

Posted: 10/06/2012 06:22 PM IST
Chandra babu tea rs 1000

Chandra babu Tea @ Rs 1000

టీ... రేటు ఎంత ఉంటుంది. 5 రూపాయాల నుండి 10 రూపాయలవరకు  మనకు చాయ్ దోరుకుంది. పెద్ద పెద్ద హోటల్లో అయితే  కొంచెం ఎక్కువుగా ఉంటుంది. కానీ బాబు పాదయాత్రలో  చాయ్ రేటు  ఎంతో తెలుసా?  అక్షరాల వెయ్యి రూపాయలు.  అదీ బాబు తాగిన చాయ్ రేటు.  వెయ్యి రూపాయలు చాయ్ అంటే ఒక చిన్న గ్లాస్ లో టీ మాత్రమే.  అయిన అంత రేటు ఎందుకు పెరిగింది. అదీ బాబు పాదయాత్ర కాబట్టి . ఇలాంటి రేటు ఎక్కడ లేదు. కానీ బాబు పాదయాత్ర మాత్రం ఉంది. చంద్రబాబు  యాత్రలో పలు ఆకట్టుకొనే సంఘటనలు చోటుచేసుకొంటున్నాయి.  ప్రజా సంక్షేమమే ధ్యేయంగా  పేదోడి సమస్యలు  తెలుసుకోవడమే లక్ష్యంగా  తెదేపా  అధినేత  చంద్రబాబు  చేపట్టిన  ‘వస్తున్నా.. మీకోసం’ యాత్ర ఉత్సాహంగా  ముందుకు సాగుతోంది.  పెనుకొండ  నియోజక వర్గంలోని  రొద్దం మండలం  రాగిమేకలపల్లి వద్ద ఓ టీ దుకాణం లోకి వెళ్లి బాబు టీ తాగారు.  అనంతరం  టీ కొట్టు  యజమానురాలికి రూ. 1000 అందించారు.  ఆపై  కర్ణాటక సరిహద్దు సమీపంలో  ఏర్పాటు చేసిన చెక్కభజన కార్యక్రమానికి  హాజరయ్యారు.  అక్కడి మహిళలతో కలసి చెక్కభజన చేశారు. అనంతరం వారికి రూ. 10 వేల మొత్తాన్ని అందించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kcr telangana date tngo meeting
Achampet water in gold bacteria  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles