Achampet water in gold bacteria

achampet water in gold bacteria,iological water,

achampet water in gold bacteria

gold.gif

Posted: 10/06/2012 06:15 PM IST
Achampet water in gold bacteria

achampet water in gold bacteria

క్యుప్రియావైడస్  మెటలిడ్యూరాన్స్  అనే బ్యాక్టీరియా  ద్వారా  బంగారం తయారు చేయవచ్చు. ఇది మిచెగాన్ స్టెట్  యూనివర్సిటీలో  ఒక శాస్తవేత్త  కనుగొన్నారు.  ఆ బ్యాక్టీరియా మాన రాష్ట్రంలోను ఉంది. మహబూబ్ నగర్  జిల్లాలో 2010 లోనే బయటపడింది.  ఆ బ్యాక్టీరియాను పాలమూరు యూనివర్సీటి  అసోసియేట్ ప్రొఫెసర్.. విద్యార్థులు  గుర్తించారు. మైక్రో బయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ పిండి పవన్ కుమార్ ఇందుకు  సంబంధంచిన విషయాలు చెప్పారు.  మహబూబ్ నగర్ జిల్లాలో  మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపే బ్యాక్టీరియాలున్నట్లు  గుర్తించి  వివిధ చోట్ల పీయూ విధ్యార్థులు శాంపిల్స్  సేకరించారు.  సీసీఎంబీ సహకారంతో పరిశోధించి  అలంపూర్  నీటిలో అంత్రాక్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు కనుగొన్నారు.  జిల్లాలో  గుర్తించిన  బ్యాక్టీరియాలను  అధికారిక  గుర్తింపు  కోసం  అమెరికాలోని  ఎన్ సీబీఐ కు పంపారు.  అచ్చంపేటలో  గుర్తించిన బ్యాక్టీరియాకు అక్కడ క్యుప్రియావైడస్ ఎస్ పీగా నామకరణం చేశారు.  దీనికి ఎన్ సీబీఐ  జీయూ 566329 గుర్తింపు నెంబర్ ను 2010 మార్చిలో  ఇచ్చింది.

ఇప్పుడు తాజాగా  మిచిగాన్  స్టేట్  విశ్వవిద్యాలయానికి  చెందిన కజెమ్  కషెషీ అనే శాస్త్రవేత్త  క్యుప్రియావైడస్ మెటలిడ్యూరాన్స్  అనే బ్యాక్టీరియా తో బంగారం  తయారు చేయవచ్చని  పరిశోధించారు. బ్యాక్టీరియాకు  అధిక మొత్తంలో గోల్డ్ క్లోరైడ్ ను ఆహారంగా ఇచ్చి వారం తర్వాత  గమనిస్తే బంగారు ముద్దులుగా మారింది. ఈ విషయం మీడియా  ద్వారా  బయటికి రావడంతో  పీయూ అధ్యాపకులు తమ పరిశోధనల్లో బయట పడిన బ్యాక్టీరియా ..ఇది ఒకటే అని గుర్తించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu tea rs 1000
Andhra youth dies in us mishap  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles