Father dead

father dead, Son, Marriage, Tenali, Guntur District, Building,

father dead

father.gif

Posted: 09/12/2012 07:35 PM IST
Father dead

కేవలం తనకు పెళ్లి చేయలేదని ఒక్కకారణంతో  ఆ ఇంటిలో విషాదచాయలు అలుముకున్నాయి.  గుంటూరు జిల్లా తెనాలి రాజీవ్ కాలనీలో ఈ దారుణ సంఘటన జరిగింది.  తండ్రి బాలేసాహెబ్ ను కొడుకు మౌలాలీ  మూడో అంతస్థుల భవనం పై నుంచి  కిందకు తోసేశాడు.  తనకు తండ్రి పెళ్లి చేయటంలేదని భావించి .. మద్యం తాగిన మైకంలో.. తండ్రిని  తోసేసాడు. కొడుకు కోపానికి తండ్రి బలైనట్లు స్థానికులు చెబుతున్నారు.  భవనం పై నుంచి పడిన వెంటన అతన మరణించినట్లు  స్థానికులు చెబుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Twin factory fires claim 314 lives in pak
Aamir khan shocked by accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles