Twin factory fires claim 314 lives in pak

Karachi, Lahore, Death toll, Pakistan, The Blaze

Pakistan news - At least 271 people met a macabre death when fire raced through two factories, one in Karachi and the other in Lahore

Twin factory fires claim 314 lives in Pak.png

Posted: 09/12/2012 09:54 PM IST
Twin factory fires claim 314 lives in pak

feactory-fires-in-Pakistanఈరోజు (బుధవారం) పాకిస్థాన్ లోని ముఖ్యనగరం అయిన లాహొర్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 300 మందికి పైగా అగ్నికి ఆహుతి అయినట్లు సమాచారం. లాహోర్ లోని బూట్ల తయారీ, వస్త్ర తయారీ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో మహిళలు, చిన్న పిల్లలతో సహా అందరు సజీవ దహనం అయ్యారు. అయితే ఫ్యాక్టరీలో ఫ్యాక్టరీలో ప్లాస్టిక్, లెదర్, రసాయన పదార్థాలు నిలువ ఉండటంతో భారీ స్థాయిలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అగ్నిని కీళలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి తీవ్ర పోరాటం చేసినా జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయింది. ఈ ఘటనలో తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించిన పలువురు కార్మికులు తీవ్రగాయాల పాలయ్యారని అయితే మృతుల సంఖ్య ఇంకా ఖచ్చితంగా తెలిసిరాలేదని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు వెల్లడించారు. దీంతో లాహోర్ లో విషాద ఛాయలు అమలుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagarjuna family visits tirumala
Father dead  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles