Pakistan factory fires kill 85

Pakistan factory fires kill 85,factory,senior police,building,iron bars,barred windows,factory fires,windows,Pakistani cities,injured factory worker,hospital,senior police official,senior police officer,shoe factory,fire,clear escape routes,firefighter,garment factory,generator,Fire fighters,police,hospital officials,worker,hallway floor,emergency exit,blaze,safety issues,night sky,floor,municipal rules,emergency department,body,top-floor windows,emergency

Pakistan factory fires kill 85

Pakistan00.gif

Posted: 09/12/2012 11:19 AM IST
Pakistan factory fires kill 85

Pakistan factory fires kill 85

అర్థరాత్రి   హబ్ రివర్ రోడ్ లోని వస్త్ర పరిశ్రమలో  అగ్ని ప్రమాదం జరిగింది . పాకిస్థాన్ లోని కరాచీలో ఓ వస్త్ర పరిశ్రమలో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఆ వస్త్ర పరిశ్రమ నుండి  భారీ ఎత్తున మంటలు  చెలరేగాయి . ఈ భారీ మంటలు ఎగసిపడి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. అయితే  ప్రమాదం జరిగినప్పుడు  చాలా మంది కార్మికులు ప్యాక్టరీలోనే  చిక్కుకుపోయినట్లు స్థానికలు  చెబుతున్నారు.

Pakistan factory fires kill 85

అయితే  భారీగా ప్రాణ నష్టం జరిగి ఉంటుందని  అంచన వేస్తున్నారు. అయితే ఈ ఘటనలో 100 మందికి పైగా మ్రుతులు మరణించినట్లు తెలుస్తోంది.  పలువురు  క్షతగాత్రులు కరాచీలోని వివిధ ఆసుపత్రల్లో  చికిత్స పొందున్నారు.  ప్రమాద స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.  అయితే పరిశ్రమలో ఎలా మంటలు వచ్చాయి అనేది ఇంక తేలియాలేదు. పోలీసులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Pakistan factory fires kill 85

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara lokesh to enter in politics soon
Cartoonist aseem trivedi to walk out of jail today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles