Nara lokesh to enter in politics soon

Nara Lokesh To enter in Politics soon , Chandra babu naidu, TDP, TDP chief chandra babu naidu, lokesh babu, media , Terupati,

Nara Lokesh To enter in Politics soon

Nara.gif

Posted: 09/12/2012 01:18 PM IST
Nara lokesh to enter in politics soon

Nara Lokesh To enter in Politics soon

2014లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అన్నారు.  టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ తొలిసారి గా రాజకీయ ప్రకటన చేశారు. కాంగ్రెస్ ను డీకొట్టే శక్తి టిడిపికి ఉందని ఆయన అన్నారు. తన తండ్రి పాదయాత్రతో టిడిపి మరింత బలపడుతుందని ఆయన అన్నారు. తాను పార్టీలో ఒక కార్యకర్తగా ఉంటానని ఆయన చెప్పారు.అంటే తాను టిడిపిలో క్రియాశీలం అవుతున్నట్లు చెప్పకనే చెప్పినట్లయింది.ప్రజారాజ్యం పార్టీ మాదిరి మిగిలిన పార్టీలు కాంగ్రెస్ లో కలిసిపోతాయని, టిడిపి మాత్రమే కాంగ్రెస్ కు ప్రత్యర్ధిగా మిగులుతుందని ఆయన అంటున్నారు.రెండువేల పద్నాలుగులో అదికారం తెలుగుదేశం పార్టీదేనని ఆయన జోస్యం చెప్పారు. లోకేష్ రాజకీయ ప్రవేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, టిడిపి ఆఫీస్ లో ప్రత్యేక ఛాంబర్ ఏర్పాటు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే సెంటిమెంటో మరే కారణమో తెలియదు కాని తిరుపతి నుంచి లోకేష్ తొలి ప్రకటన చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Private college harassment on student and mother in mahaboobnagar
Pakistan factory fires kill 85  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles