Terrorists planned to destruction in hyderabad

Terrorists planned to destruction in Hyderabad

Terrorists planned to destruction in Hyderabad

Terrorists planned to destruction in Hyderabad.png

Posted: 09/07/2012 08:55 PM IST
Terrorists planned to destruction in hyderabad

Hydarabadఇటీవల పోలీసులు అధికారులు పలువురు ఉగ్రవాదులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అందులో ఇటీవల ఒబేద్ అనే ఉగ్రవాదిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తున్న పోలీసులకు భయంకరమైన నిజాలు వెల్లడించినట్లు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాలు అయిన ముంబయి, బెంగుళూరు, పూణె, హైదరాబాద్ ప్రాంతాలలో భారీ విధ్వంసానికి కుట్రలు చేసినట్లుగా పోలీసులకు చెప్పాడని తెలుస్తుంది. ఇక మన హైదరాబాద్ లోని పాత బస్తీ, క్లాస్ పీపుల్స్ , ప్రముఖులు ఉండే బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో విధ్వంసానికి కుట్ర చేశారని, ఇందుకోసం మూడు నాలుగు సార్లు పాతబస్తీ, బంజారాహిల్స్ లో రెక్కీ కూడా నిర్వహించినట్లు అతడు పోలీసులకు వివరించాడు. ఈ కుట్ర అంతా దుబాయ్ లోనే చేసినట్లు సమాచారం. అతని సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఇద్దరు లేదా ముగ్గురు తీవ్ర వాదులు ఉండి ఉండాలి. అరెస్టయిన వారికి ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు.  వీరిని పట్టుకోవడానికి బెంగుళూరు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ జనాలు తస్మాత్ జాగ్రత్త...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Countdown begins for isros 100th mission
Andhra pradesh techie in us drowns during swim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles