Ramoji raos son suman passed away

Ramoji Rao's son Suman passed away,suman-ramojirao-secondson-died-suffering cancer disease-ramoji filmcity, suman ushodaya enterprises managing director, suman cremation in filmcity

Ramoji Rao's son Suman passed away

Suman.gif

Posted: 09/07/2012 10:14 AM IST
Ramoji raos son suman passed away

Ramoji Rao's son Suman passed away

రచయితగా , దర్శకుడిగా, నటుడిగా , బహుముఖ స్రుజనశీలిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితులైన సీహెచ్. సుమన్ గురువారం రాత్రి 12.18 గంటలకు తుదిశ్వాస విడిచారు.  ఆయన వయసు 45 సంవత్సరాలు . నాలుగైదేళ్లుగా తీవ్ర అస్వస్థతతో  బాధపడుతున్న ఆయన కొద్ది నెలలుగా  హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో  చికిత్స పోందుతున్నారు.  ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామేజీరావు రెండో  కుమారుడైన  సుమన్ 1966 డిసెంబర్ 23న జన్నించారు.  ఉషోదయా ఎంటర్ ప్రైజెస్ కు మేనేజింగ్  డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.  ఆయనకు ఒక పాప,  ఒక బాబు, భార్య విజయేశ్వరి రామేజీ గ్రూపు సంస్థల్లో  భాగమైన డాల్పిన్  హోటల్స్ కు మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలను నిర్వరిస్తున్నారు.  సుమన్ అంత్యక్రియలు శుక్రవారం రామేజీ ఫిల్మ్  సిటీలో  నిర్వహించనున్నట్లు  కుటుంబ వర్గాలు వెల్లడించాయి.

Ramoji Rao's son Suman passed away

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kidnapped doctor released
Namburi srimannarayana house fire accident in kovur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles