Students attack minister pithanis home

students attack Minister Pithanis home,students, attack Minister, Pithani, home, Police, arrest,

students attack Minister Pithani's home

Pithani.gif

Posted: 08/29/2012 11:16 AM IST
Students attack minister pithanis home

students attack Minister Pithani's home

 బోధనా రుసుం పూర్తిస్థాయిలో చెల్లించాలంటూ హైదరగూడలోని మంత్రి పితాని సత్యనారాయణ నివాసాన్ని తెలంగాణ విద్యార్థి వేదిక బుధవారం ఉదయం ముట్టడించింది. అర్హులైన విద్యార్థులకు మొత్తం ఫీజు ప్రభుత్వమే భరించాలని విద్యార్థి వేదిక డిమాండ్ చేసింది. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.

students attack Minister Pithani's home

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Money scheme scam in nellore
Chandrababu naidu on basheerbagh police firing  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles