A peg daily lowers risk of cancer disease

A Peg daily lowers risk of cancer disease

A Peg daily lowers risk of cancer disease

A Peg daily lowers risk of cancer disease.png

Posted: 08/27/2012 06:24 PM IST
A peg daily lowers risk of cancer disease

A Peg daily lowers risk of cancer diseaseతాగుబోతులు కాకున్నా.. ఒక్క పెగ్ తీసుకున్నా కేన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగానే ఉంటుందట. నోరు, అన్నవాహిక, కంఠనాళం, రొమ్ము కేన్సర్ వస్తుందని తేల్చారు. ఇక కొన్ని రకాల కేన్సర్‌ను గుర్తించాలంటే కొలనోస్కొపీ చేయాలి. అందుకు చేదుగా ఉండే కొన్ని ద్రవాలు ముందు తాగాలి. దానికి బదులు నాలుగు చిన్న మాత్రలు వేసుకుంటే చాలని పరిశోధకులు అంటున్నారు. కాగా,ఫోన్ల రేడియేషన్‌ను తగ్గించి కేన్సర్ ముప్పు ను దూరం చేసే ఒక కొత్తరకం తొడుగును తయారు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Face yoga tips
British parliament could shut for 5 years  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles