British parliament could shut for 5 years

British parliament could shut for 5 years,house of commons commission, commons commission, british parliament, british houses of parliament, replica chamber under big ben,british parliament

British parliament could shut for 5 years

British.gif

Posted: 08/27/2012 05:54 PM IST
British parliament could shut for 5 years

British parliament could shut for 5 years

శిధిలావస్థకు చేరిన బ్రిటన్  పార్లమెంటు  భవనాన్ని  మరమ్మతుల నిమిత్తం  ఐదేళ్లపాటు  మూసివేసే అవకాశం ఉంది.  దీన్ని సుమారు రూ. 25,500  కోట్లతో  నవీకరించేందుకు  ప్రణాళికలు  రచిస్తున్నారు.  దీనికి  సంబంధించి ఇప్పటికీ తుది  నిర్ణయం  తీసుకోలేదని , మరమ్మతుల నిమిత్తం  పార్లమెంటు  భవనాన్ని  ముసివేయడం ఒక ప్రత్యామ్నాయమని  సండేటైమ్ కథనం వివరించింది.  ఒక వేళ మరమ్మతులు  చేయాలని  నిర్ణయిస్తే  బిగ్ బెన్  సమీపంలో  సిద్దంచేసిన ఛాంబర్ లో  పార్లమెంట్  సమావేశాలను  నిర్వహిస్తారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  A peg daily lowers risk of cancer disease
Jelly swarajya rani  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles