Grandma gives grandson

Maine Grandma Gives Birth To Own Grandson,linda sirois,madden hebert,surrogacy,surrogate grandmother,surrogate mother,parenting

Maine Grandma Gives Birth To Own Grandson

Grandma.gif

Posted: 08/27/2012 03:34 PM IST
Grandma gives grandson

Maine Grandma Gives Birth To Own Grandson

తన కూతురు కోసం అమ్మ అమ్మమ్మగా మారిపోయింది.   ఓ పండంటి  బిడ్డకు జన్మనివ్వాలని , అమ్మతనంలోని కమ్మదనాన్ని  ఆస్వాదించాలని  అందరిలాగే  అమెరికాకు  చెందిన ఏంజెల్  హెబెర్డ్  ఆరాటపడింది.  అయితే ఆ ఆశలు  ఆవిరయ్యాయి.  గుండె జబ్బు  కారణంగా  సంతానం  ముచ్చట నెరవేరదని  తెలుసుకొని కలత చెందింది.  అయితే ఆ కలతను 49 ేళ్ల ఆమె అమ్మ  లిండా చెరిపేసింది. తన గర్భంలోనే  కుమార్తె బిడ్డను  నవ మాసాలూ మోసి , కని తాజాగా  అమ్మమ్మ  అయింది.  నా గర్భం ద్వారా  కుమార్తెకు  సంతాన భాగ్యం కలిగించాలని  చాలా సంతాన సాఫల్య కేంద్రాలకు వెళ్లా. నా వయసు కారణంగా వైద్యులు  తిరస్కరించారు.  ఎట్టకేలకు కొన్ని పరీక్షలు చేశాక  లెక్సింగ్టన్ లోని  రీప్రొడక్టివ్ సైన్స్  సెంటర్ అంగీకరించింది.  నా కోరికను నెరవేర్చింది అని లిండా పేర్కొన్నారు. తనకు ఇప్పటికే  నలుగురు  సంతానం ఉన్నట్లు  వెల్లడించారు. 

grandma1

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  New radiation curbs
Arvind kejriwal coal war  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles