New radiation curbs

Mobile case that curbs radiation exposure by 95%,radtion,Science and Technology,Radiation problems in Mobile phones,Government plans for radiation,radiation in mobile phones,SAR levels in mobile phones,SAR levels in smartphones,SAR levels,mobile phone SAR limit,SAR limit for phones,what is SAR limit for mobile phones,what is SAR limit for mobiles

Mobile case that curbs radiation exposure by 95%

Mobile.gif

Posted: 08/27/2012 03:45 PM IST
New radiation curbs

Mobile case that curbs radiation exposure by 95%

 కేన్సర్ కు కారణమయ్యే రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించే ప్రత్యేక  సెల్ పోన్  కవర్ ను  తయారు చేసినట్లు  అమెరికాకు చెందిన  పాంగ్  సంస్థ  ప్రకటించింది.  నాసా అంతరిక్ష  నౌకల తయారీకి  ఉపయోగించే  సామగ్రితో  కవర్ ను రూపొందించామని, ఇది 95% వరకు రేడియేషన్  ప్రభావాన్ని తగ్గింస్తుందని  వెల్లడించింది. కవర్ ను  లాబోరేటరీలో  పరీక్షించామని, మంచి  ఫలితాలు  వచ్చాయని సంస్థ  సాంకేతిక  విభాగం  ముఖ్య అధికారి  ర్యాన్ తెలిపారు.  మొబైల్ ప్లొన్ల నుంచి వెలువడే  రేడియేషన్ ను శరీర భాగాలు  శోషించుకోకుండా  తాజా కవర్  ఉపయోగపడుతుందని  పేర్కొన్నారు. 

Mobile case that curbs radiation exposure by 95%

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jelly swarajya rani
Grandma gives grandson  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles