Mother therissa birthday celebrations

mother therissa birthday celebrations

mother therissa birthday celebrations

35.gif

Posted: 08/26/2012 08:04 PM IST
Mother therissa birthday celebrations

    mother  అందరికీ అమ్మ.. భారతరత్న మదర్‌థెరిస్సా జయంతి వేడుకలను సిటిజన్స్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో ఈరోజు నిర్వహించారు. మదర్‌థెరిస్సా ఆశయాలకు అనుగుణంగా నేటి యువత మెలగాలని పలువురు వక్తలు సూచించారు. ప్రతిఒక్కరూ సేవాభావంతో సమాజహితానికి పాటుపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శాసనసభ్యురాలు లాజరన్‌తోపాటు మాజీమంత్రి పుష్పలీల తదితరులు పాల్గొన్నారు

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gutta jwala reaction
Stars cricket match at anantapuram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles