Gutta jwala reaction

gutta jwala reaction

gutta jwala reaction

33.gif

Posted: 08/26/2012 08:06 PM IST
Gutta jwala reaction

     gutta అండన్‌ ఒలింపిక్స్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని వచ్చే ఒలింపిక్స్‌కు సిద్ధమవుతానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల తెలిపారు. హైదరాబాద్‌లో ఓ టెలికాం సంస్థ నిర్వహించిన మారథాన్‌కు ఆమె హాజరయ్యారు. ఒలింపిక్స్‌ పరాజయంపై జ్వాల మాట్లాడారు. ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నట్టుగా ఆమె చెప్పారు. అదృష్టం తనతో ఆటలాడిందని ఆమె వ్యాఖ్యానించారు. గెలుపుకోసం చివరిదాకా పోరాడినా దురదృష్టం వెంటాడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ysr congress party appeal for bundh participation
Mother therissa birthday celebrations  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles