Karuna to take to twitter facebook

Karuna to take to Twitter, Facebook,DMK chief M Karunandihi, Twitter, Facebook

Karuna to take to Twitter, Facebook

Karuna.gif

Posted: 08/16/2012 07:45 PM IST
Karuna to take to twitter facebook

Karuna to take to Twitter, Facebook

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో ఖాతా తెరిచారు. వీటి ద్వారా ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో తన సందేశాలు, అభిప్రాయాలను పంచుకోనున్నారు. దీనికిగాను ఇప్పటికే www.twitter.com/kalaignar 89 పేరుతో అకౌంట్‌ను ఓపెన్ చేశారు. పార్టీలోని యువతరం అభ్యర్థన మేరకు 89 ఏళ్ల కరుణానిధి ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతా ప్రారంభించారని డీఎంకే బుధవారం ఓ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. నాయకుల ప్రసంగాలు, పరిచయాలు, ఇంటర్వ్యూలు, పద్యాలను వీటిలో అప్‌లోడ్ చేయనున్నట్టు తెలిపింది. మరోవైపు, ఈనెల 17న మురసోలి మారన్ జయంతిని పురస్కరించుకుని కరుణ ప్రత్యేకంగా తన పేరుపై www.kalaignarkarunanidhi.com అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Doc held for fake certificate
Now a chocolate bar with fruit juice instead of fat  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles