Now a chocolate bar with fruit juice instead of fat

Now, a chocolate bar with fruit juice instead of fat

Now, a chocolate bar with fruit juice instead of fat

fruit.gif

Posted: 08/16/2012 07:39 PM IST
Now a chocolate bar with fruit juice instead of fat

Now, a chocolate bar with fruit juice instead of fat

చాక్లెట్ ను చూస్తే  చాలు.  పిల్లలతో పాటు  పెద్దలకూ నోరూరుతుంది.  దాన్ని నోట్లో వేసుకొని  చప్పరిస్తూ  ఆ రుచిలోని  మజాను అనుభవించాలని  తహతహలాడుతారు.  అయితే చాక్లెట్లలో  లావుపాటి   సమస్యలకు కారణమయ్యే కొవ్వు దండిగా ఉండటంతో  చాలా మంది వాటికి దూరంగా  ఉంటారు.  ఇలాంటి  వారి కోసం  బ్రిటన్  శాస్త్రవేత్తలు  తాజాగా కొవ్వు  తక్కువగా  ఉండే చాక్లెట్ ను  తయారు చేశారు.  చాక్లెట్ లో ఉండే  కొవ్వును 50 శాతం మేర తొలగించి, దాని స్థానంలో  పండ్ల రసాల రేణువులను చొప్పించినట్లు వార్విక్  విశ్వవిద్యాలయ  పరిశోధకులు  తెలిపారు.  ఆరోగ్యకరమైన  చాక్లెట్ ను  తయారు చేసే క్రమంలో  కొత్త పరిజ్ణానాన్ని  ఆవిష్కరించగలిగామని  వెల్లడించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karuna to take to twitter facebook
Independence day or republic day mamata breaks tradition hoists tricolour at red road  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles