Ex cm nedurumalli health condition still serious

Ex CM Nedurumalli admitted with fever- in Chennai Apollo

Ex CM Nedurumalli admitted with fever- in Chennai Apollo

Ex CM Nedurumalli health condition still serious.png

Posted: 08/16/2012 01:56 PM IST
Ex cm nedurumalli health condition still serious

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు నేదురుమల్లి జనార్థన్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఈరోజు ఉదయం ఆయన ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఈ రోజు ఉదయం చెన్నైలోని ఆపోలో సూపర్ స్పెషాలిటీ ఆసుప్రతికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈయనను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి పరామర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Andhra pradesh high court sets aside appointment of top cop
G surya prakash judge at bobbili sub court in vizianagaram district  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles