Chiru family visit tirupati

Chiru, family visit Tirupati, Chiranjeevi, Congress party leader, Ram charan , Upasana, Sushmitha , Grand daughter, Surekha.

Chiru, family visit Tirupati

Chiru.gif

Posted: 08/16/2012 01:42 PM IST
Chiru family visit tirupati

Chiru, family visit Tirupati

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎంపీ అయిన మెగా స్టార్ చిరంజీవి   తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సన్నిధిలో  తన కుటుంబ సభ్యులతో  దర్శించుకున్నారు.  వీఐపీ విరామ దర్శన సమయంలో  స్వామి  సేవలో పాల్గొన్నారు.  చిరంజీవి తన పెద్ద కుమార్తె  సుస్మిత  కూతురి  పుట్టెంట్రుకలు  స్వామివారికి  సమర్పించారు.  శ్రీవారిని దర్శించుకున్న వారిలో   రామ్ చరణ్, కొడలు , ఉపాసన, భార్య సురేఖ , అల్లుడు విష్ణువర్థన్  ఉన్నారు.   అయితే శ్రీవారి సన్నిధిలో  రాజకీయాల గురించి మాట్లాడబోనని  మీడియా చిరు చెప్పినట్లు తెలుస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  G surya prakash judge at bobbili sub court in vizianagaram district
Delhi adopts humble sparrow as its state bird  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles