Curiosity and the mojave desert of mars

Curiosity, Curiosity Rover, Gale crater, Mars, Mars Rovers, Mars Science Laboratory (MSL), Mount Sharp, MSL

Curiosity and the Mojave Desert of Mars at Gale Carter North Rim, False Color Mosaic. This false color panoramic mosaic shows Curiosity in the foreground looking to the eroded rim of Gale Crater in the background

NASA Curiosity Spacecraft Sends Color Panorama.png

Posted: 08/10/2012 07:46 PM IST
Curiosity and the mojave desert of mars

Gale_Craterఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అంగారకుడిపైకి పంపిన క్యూరియాసిటీ రోవర్ ...మొదటిసారిగా కలర్ ఫొటోలను తీసి పంపింది. క్యూరియాసిటీ అంతరిక్ష నౌక చేతిలో అమర్చిన మాస్ట్ కేమెరా ఈ ఫొటోలు తీసినట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. క్యూరియాసిటీ తనకు ఉత్తర దిక్కున ఉన్న ప్రాంతాన్ని కేమెరాలో బంధించింది. ఆ ప్రాంతమంతా పర్వతాలు, పొగమంచుతో ఎడారిలా ఉందని నాసా సైంటిస్టులు చెబుతున్నారు. క్యూరియాసిటీ ల్యాండింగ్ సమయంలో థ్రస్టర్ల నుంచి వెలువడ్డ వాయువుల ధాటికి మట్టిలో పడ్డ గోతుల గుర్తులు కూడా ఈ కలర్ ఫొటోల్లో గుర్తించారు. అయితే ఈ గుర్తించిన ప్రాంతం అమెరికాలోని మొజావే ఎడారిని పోలి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ‘‘ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఇది అచ్చం భూమిలాగే ఉందన్న భావన కలుగుతుందని క్యాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్త తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nasa and boeing test radical triangular plane
Should girls do job after marriage  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles