Olympic beach volleyball lovers

olympic beach volleyball lovers

olympic beach volleyball lovers

olympic.gif

Posted: 08/07/2012 03:11 PM IST
Olympic beach volleyball lovers

olympic beach volleyball lovers

బీచ్  వాలీబాల్  పోటీ జరుగుతుంటే  ఎవరైనా కళ్లు తిప్పకోగలరా?  ఒలింపిక్స్ లో  భాగంగా  ఇటలీ,  స్పెయిన్ మద్య సాగుతున్న  మ్యాచ్ ను  చూస్తున్న 15 వేల  మంది ప్రేక్షకులు ఇలాగే ఆటలో  లీనమయ్యారు.  ఆ మ్యాచ్  ముగిసిందో లేదో  ఓ ప్రకటన  వెలువడింది.  టామ్ హాల్డ్ , ఎల్పీలు ఎక్కడున్నా మైదానం  వద్దకు  రవాలన్నది  ఆ ప్రకటన సారాంశం.  అనౌన్సర్  నుంచి మైక్ అందుకున్న టామ్.  ‘‘నిన్ను చాలా కాలంగా ప్రేమిస్తున్నా..నన్ను పెళ్లి చేసుకోవా ప్రేయసి’’.. అంటూ ఎల్ఫీకి  పెళ్లి ప్రతిపాదన చేశాడు.  అంతే మైదానం కళతాళధ్వనులు, కేకలతో మార్మోగింది.  ప్రియుడు  చేసిన ప్రతిపాదన కు ఎల్పీ సంతోషంగా  ఒప్పుకుంది.  వీరిద్దరూ  వాలీబాల్  క్రీడాకారులే. ఇంగ్లిస్ బీచ్  వాలీబాల్ క్లబ్ లో సభ్యులు  చాలా కాలం నుంచి పెళ్లి ప్రతిపాదన  చేయాలనుకుంటున్న టామ్. అందుకు  ఒలింపిక్స్ ను  వేదికగా చేసుకున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Donkey creates collection of paintings
Working more than 8 hours could kill you  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles