Donkey creates collection of paintings

Donkey creates collection of paintings,donkeypainting-paintingdonkey-pattydonkey-britainbristal, horse world visitor centre, horseworld assistant manager vicky greenslade, paintings

Donkey creates collection of paintings

Donkey 1.gif

Posted: 08/07/2012 03:27 PM IST
Donkey creates collection of paintings

Donkey creates collection of paintings

. స్కూలు పిల్లలను.. ‘గాడిద’ పేరుతో తిట్టేవారు.  ఆ పేరుతో తిడతారో .. ఆ పిల్లలకు తెలియాదు. గాడిద అంటే  బరువు లు మోయటం, పెద్దగా అరవటం చేస్తుంటాయి. అందువలన బడిలో పిల్లల అల్లరిని భరించలేక మాష్టార్లు  గాడిద పేరు ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు అదే గాడిద 10 నిమిషాల్లో ..10 వేలు సంపాదిస్తుంది. ఎంచక్కా బొమ్మలేసేస్తోన్న ఈ గాడిద పేరు ప్యాటీ(8). గాడిద బొమ్మలేయడమే ఓ చిత్రమనుకుంటే.. ఆ ‘కళాఖండాలు’ ఒక్కోటి రూ.10 వేల చొప్పున అమ్ముడుపోతుండటం మరో విచిత్రం. పైగా.. కేవలం 10 నిమిషాలు చాలట.. ప్యాటీ పరపరా చిత్రాన్ని గీకిపారేయడానికి..! బ్రిటన్‌లోని బ్రిస్టల్‌కు చెందిన హార్స్‌వరల్డ్ విజిటర్ సెంటర్‌లో ఉంటున్న ఈ గార్దభం ప్రస్తుతం సెలబ్రిటీయే.. కానీ ఒకప్పుడు.. తినడానికి తిండి లేక.. దారుణమైన పరిస్థితుల్లో ఉండేది. అంగట్లో దీన్ని అమ్మకానికి పెట్టినప్పుడు ఈ హార్స్‌వరల్డ్ జంతు శరణాలయం వాళ్లు దీన్ని కొనుగోలు చేసి.. ఆశ్రయమిచ్చారు.

Donkey creates collection of paintings

ఇంతకీ దీనికీ కళ ఎలా అబ్బిందో తెలుసా? ఓ రోజున హార్స్‌వరల్డ్ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వికీ గ్రీన్‌స్లేడ్ చిత్రాలు వేయడాన్ని ప్యాటీ చూసిందట. అంతే.. అప్పట్నుంచి బ్రష్షు పట్టుకుని.. అటూ ఇటూ ఊపడం మొదలెట్టింది. దీన్ని గమనించిన గ్రీన్‌స్లేడ్ బొమ్మలు వేసేలా ప్యాటీని ప్రోత్సహించింది. అంతే.. కేవలం 3 వారాల్లోనే చిత్రకళన ఔపోసన పట్టేసింది. ప్యాటీ వేస్తున్న బొమ్మల ద్వారా వస్తున్న మొత్తాన్ని జంతువుల సంరక్షణకు వినియోగిస్తున్నారు.

Donkey creates collection of paintings

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ex cm vilasrao deshmukh condition critical
Olympic beach volleyball lovers  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles