Gali brother somashekar reddy arrested

Bellary city MLA Gali Somashekhar Reddy was arrested by Anti-Corruption Bureau (ACB), officials said

Bellary city MLA Gali Somashekhar Reddy was arrested by Anti-Corruption Bureau (ACB), officials said

Gali Brother Somashekar Reddy Arrested.png

Posted: 08/06/2012 07:01 PM IST
Gali brother somashekar reddy arrested

Somashekara-Reddyఅక్రమ గనుల గజిని గాలి జనార్థన్ రెడ్డి బెయిల్ ఫర్ సేల్ కేసులో ఆయన సోదరుడు సోమశేఖర్ రెడ్డి ని ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. తన అన్న గాలి జనార్థన్ రెడ్డి కి బెయిల్ ఇప్పడం కోసం జడ్జీలకు లంచాలు ఇవ్వజూపాడనే ఆరోపణ పై ఆయనను ఎసిబి అధికారులు గత నాలుగు రోజుల నుండి విచారిస్తున్నారు. అయితే ఇవాళ అధికారికంగా అరెస్టు చేసినట్లు వారు ప్రకటించారు. ఈయనను కోర్టులో హాజరు పరచగా కోర్టు సోమశేఖర్ రెడ్డికి 11 రోజుల పాటు రిమాండ్ విధించింది. గతంలో ఇదే కేసులో పలువురు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Haryana deputy cm chander mohan ex wife fiza found dead
Hazare disbands team anna says no talks with govt on lokpal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles