Hazare disbands team anna says no talks with govt on lokpal

Hazare disbands Team Anna, says no talks with govt on Lokpal,TeamAnna, anna hazare team, anna team Disband, latest team, political party, baba ramdav baba, swami agnivesh, anna team fire pranab, kiranbedi, aravind, anna announcement blog

Hazare disbands Team Anna, says no talks with govt on Lokpal

Hazare.gif

Posted: 08/06/2012 04:51 PM IST
Hazare disbands team anna says no talks with govt on lokpal

Hazare disbands Team Anna, says no talks with govt on Lokpal

 ఇటీవల కాలంలో  దేశవ్యాప్తంగా  వార్తల్లో  నిలిచిన  టీమ్ అన్నా  టీమ్  రద్దయింది.  ఈ విషయాన్ని  అన్నా హాజారే స్వయంగా  ఈరోజు తన బ్లాగులో  ప్రకటించారు.  బలమైన లోక్ పాల్ కోసం , అవినీతి పై   పోరు కోసం 18 నెలలుగా  అన్నా  టీమ్  పోరాటానికి  దిగింది.  ఇకపై  ప్రభుత్వంతో తాము ఎలాంటి  చర్చలు  జరపమని  అన్నారు.  ఇప్పుడు  దీక్షలను  ముగించి  ప్రజలకు  రాజకీయ  ప్రత్యామ్మాయం ఇవ్వాల్సిన సమయం  ఆసన్నమైందని  ఆయన పేర్కొన్నారు.  అన్నా టీమ్  పని ముగిసిందని   ఇప్పుడు  తాను వేరు  వారు వేరని ఆయన  తెలిపారు.  తమ టీమ్  లో ని సభ్యులు  రాజకీయపార్టీని  ఏర్పాటు చేస్తారని  తనకు దానితో  ఎలాంటి సంబంధం లేదని  ఆయన అన్నారు.  తాను దేశ వ్యాప్తంగా  పర్యటించి  ప్రజల్లో  చైతన్యం తెచ్చే  ప్రయత్నం  చేస్తానని  అన్నా హాజారే అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gali brother somashekar reddy arrested
Child dead cell tower in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles