One year jail for gudiwada mla kodali nani

One Year Jail for MLA Kodali Nani Archives - Andhra Pradesh Politics Breaking News Updates, AP Politics

One Year Jail for MLA Kodali Nani Archives - Andhra Pradesh Politics Breaking News Updates, AP Politics.

One Year Jail for Gudiwada MLA Kodali Nani.png

Posted: 07/31/2012 11:19 AM IST
One year jail for gudiwada mla kodali nani

kodali-naniఈ మధ్యనే తెలుగు దేశం పార్టీ నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నానికి జైలు శిక్ష పడింది. గతంలో ఈయన గుడివాడ సమీపంలోని పెదపాలపర్రు వద్ద ఓ శవంతో ధర్నా నిర్వహించి అధికారుల విధులకు భంగం కలిగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు కైకలూరు కోర్టు ఆయనకు ఏడాది పాటు జైలు శిక్ష, వెయ్యిరూపాయల జరిమానా విధిస్తూ  విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. అయితే దీనిని నెల రోజుల పాటు సస్పెండ్ చేస్తూ అప్పీలుకు అనుమతి ఇచ్చారు. మరి దీని పై నాని ఎలా స్పందిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hugs for hire in new york
Kampli mla suresh babu arrested  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles