Akhilesh renames 8 major districts carved out by mayawati

Akhilesh renames 8 major districts carved out by Mayawati,Mayawati, Bahujan Samaj Party, Akhilesh Yadav, Chattrapati Shahuji Maharaj, Maharashtra

Akhilesh renames 8 major districts carved out by Mayawati

Akhilesh.gif

Posted: 07/24/2012 11:30 AM IST
Akhilesh renames 8 major districts carved out by mayawati

 Akhilesh renames 8 major districts carved out by Mayawati

మన రాష్ట్రంలో కాదండి..? ఉత్తరప్రదేశ్‌లో ఎనిమిది జిల్లాల పేర్లను మారుస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మాయావతి హయాంలో పేర్లు మార్చిన జిల్లాలకు అఖిలేష్ సర్కారు కొత్త పేర్లను ఖరారు చేసింది. తద్వారా మాయ ప్రభుత్వ చర్యలను ఒక్కోక్కటిగా మార్చి వేసేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన కేబినేట్ సమావేశంలో జిల్లాల పేర్లను మార్చివేయాలని నిర్ణయించారు. చత్రపతి శివాజి నగర్‌గా మార్చిన అమేథిని గౌరీగంజ్‌గా మార్చారు. రామ్‌భాయ్ నగర్‌ను కాన్పూర్‌గానూ, భీమ్ నగర్‌న, ప్రభుద్ద నగర్, పంచీల్ నగర్‌లను భాజోయ్, షామ్లీ, హపూర్‌లుగానూ, కాన్షీరామ్ నగర్, మహామాయనగర్, జేపీ నగర్‌లను కాస్‌గంజ్, హత్రాస్, అమ్రోహ్‌లుగానూ మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ జిల్లాల పేర్లన్నీ మాయావతి ప్రభుత్వ హయాంలో మార్పులు చేసినవే కావడం గమనార్హం. ఇక, మాయావతి ప్రభుత్వం చత్రపతి శివాజి మహారాజ్ మెడికల్ యూనివర్సిటీగా మార్చిన కింగ్ జార్జ్సి మెడికల్ యూనివర్సిటి పేరును తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kiran kumar reddy promises relief to power starved industry in andhra pradesh
Gunman kills 12 wounds 59 at qbatmanq premiere in colorado  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles